కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల …
Read More »మెడికల్ కళాశాల సాధనకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో …
Read More »అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి గతంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్ కళాశాలల ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధవారం పెద్దపల్లి పర్యటనకు బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలియజేయడానికి దక్షిణ ప్రాంగణం ముందు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ …
Read More »