బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం బంజరులకే కాకుండా అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన …
Read More »ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..
బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ …
Read More »ఓటరు నమోదు ప్రారంభించిన తపస్ నాయకులు
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శనివారం తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్ మాట్లాడుతూ పట్టబద్రులుగా పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈనెల ఆరో తేదీ లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో …
Read More »తపస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2022 సంవత్సరం క్యాలెండర్‌ను ఆర్మూర్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు తిరునగరి దయాసాగర్, రుద్ర మధుసూదన్, రాంప్రభు, టీవీ రవికాంత్, …
Read More »సిపియస్ విధానాన్ని రద్దు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబందించిన సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తపస్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా శాఖ అధ్యక్షులు పులగం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు …
Read More »