Tag Archives: Traffic police

మోటర్‌ సైకిళ్ళు సీజ్‌

నిజామాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఆర్‌టిసి బస్‌ స్టాండ్‌ వద్ద ట్రాఫిక్‌ ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ చంద్ర మోహన్‌, రహ్మతుల్లా, సిబ్బంది మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. నెంబర్‌ ప్లేట్‌ లేని 30 వాహనాలను, 10 అనధికార సైలెన్సర్‌ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్‌ సైకిల్‌లను సీజ్‌ చేశారు.

Read More »

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి పాటించాలి

బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్‌ అన్నారు. బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట చౌరస్తాలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలకు సంబంధించిన ద్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీ సమయంలో పోలీసులకు సహకరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారిపై …

Read More »

నంబర్‌ ప్లేట్‌ లేకుంటే వాహనం సీజ్‌

హైదరాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల హైదరాబాద్‌ పరిస ర ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్‌ స్నాచర్లు మెడలో వస్తువులు కొట్టేస్తున్నారు. ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు. మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పట్టుకో వాలంటే పోలీసులకు నెంబర్‌ ప్లేట్లు చాలా ముఖ్యం. అయితే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »