నిర్మల్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనర్ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ …
Read More »బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
ఆర్మూర్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలోనికి చెందిన వరికుప్పల గంగాధర్ తెరాస కార్యకర్త గత రెండు సంవత్సరాల క్రితం నిర్మాణములో వున్న ఇంటికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా రెండు అంతస్తుల భవనంపై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి బలమైన గాయాలతో చనిపోయాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ చేయించిన తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా …
Read More »వైఎస్‌ఆర్ టిపిలోకి భారీగా చేరిన యువకులు
బోధన్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బోధన్ నియోజకవర్గం ఏడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం గ్రామంలో తెరాస పార్టీ నుండి పలువురు యువ నాయకులు బోధన్ అర్బన్ కో – ఆర్డినేటర్ గౌతం ప్రసాద్ నాయకత్వంలో వైఎస్‌ఆర్ టిపిలోచేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ …
Read More »ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్ జిల్లాలో గత …
Read More »గ్రామస్థాయి నుండి తెరాసకు షాక్
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బీజేపీ జెండాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన 43 మంది యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపిలో చేరారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన …
Read More »బాపూజీకి ఘన నివాళి
ఆర్మూర్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్బంగా ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెరాస సీనియర్ నాయకులు పోల సుధాకర్, పండిత్ ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మాట్లాడుతూ భారతదేశానికి శాంతి అహింస మార్గాలతో దేశభక్తి నినాదాలతో భారతదేశ పౌరులను …
Read More »ఆర్మూర్‌లో తెరాస సంబరాలు
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అధ్వర్యంలో ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డిని నిజామాబాద్ టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రథసారధిగా జీవన్ రెడ్డిని నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా …
Read More »బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
నసురుల్లాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తెరాస నాయకులు రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖడిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన …
Read More »ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత
హైదరాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై …
Read More »రైతుల పక్షాన పోరాడుతాం…
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎరువుల ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాన టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. గత …
Read More »