నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో …
Read More »ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్ మొగుల గౌడ్ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్ పదవి …
Read More »ఆర్‌టిసి బస్టాండ్‌ను తనికీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పధకానికి మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గతంలో ప్రతిరోజు ఒక లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా ఈ నెల 9 నుండి ప్రారంభమైన మహాలక్ష్మి పధకం వల్ల ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని, ప్రస్తుతం ఆర్టీసీ …
Read More »మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …
Read More »రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం …
Read More »ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకొని ఆర్టీసీ నగదు బహుమతులను గెలుచుకోవాలని డిపో మేనేజర్ సరితా దేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్‌లో …
Read More »ఆర్‌టిసి కార్గో యూనిట్ ప్రారంభం
సదాశివనగర్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ వద్ద కార్గో యూనిట్‌ను ఆర్టీసీ కార్గో సంస్థ మూడు జిల్లాల అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి. శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సంస్థను ప్రజలకు చేరువ చేయడానికి ఉమ్మడి జిల్లాలో ఇది 32వ ఏజెన్సీ అని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి …
Read More »అత్యాధునిక సౌకర్యాలతో ఆర్‌టిసి బస్సులు
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన టిస్ ఆర్టీసి ఏసి, నాన్ ఏసి స్లీపర్ బస్సులను స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్‌తో కలిసి టిస్ ఆర్టీసి ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో తొలిసారిగా టిఎస్ ఆర్టిసి సంస్థ ఏ.సి, నాన్ ఏ.సి. …
Read More »రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్‌టిసి బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రారంభం …
Read More »ఆర్టీసీ బస్సులో మంటలు
హైదరాబాద్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. వరంగల్ వన్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు మోషన్ అందుకోవడం లేదని అనుమానం రావడంతో, బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. అప్పటికే బస్సులో నుండి పొగలు …
Read More »