Tag Archives: vaccination

ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …

Read More »

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ…

జన్నేపల్లి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లిలో గల ఆరోగ్య కేంద్రంలో గత మూడు రోజుల నుండి కరోనా వాక్సిన్‌ ప్రకియ నిర్వహిస్తున్నట్టు ఆరోగ్యకేంద్ర ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. వాక్సిన్‌ తీసుకోవడానికి భయపడే ప్రజలు ఇప్పుడు స్వచ్చందంగా ముందుకి వచ్చి వాక్సిన్‌ తీసుకుంటామని ముందుకి రావడం హర్షణీయం అని పేర్కొన్నారు. వాక్సిన్‌ కొరత కారణంగా డోసులు చాలా తక్కువ వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. …

Read More »

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ సర్వే:..

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 26 వ వార్డులో శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్‌ సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కరోనా నివారణకై టిక ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా ఆర్‌పిలు ఇంటింటికి సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఆర్‌పిలు సమత, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Read More »

వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనుసారం కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో …

Read More »

603 మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఉప్పల్‌వాయి, మోషం పూర్‌, కన్నపూర్‌ గ్రామాలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కరోనా టీకాల క్యాంప్‌లను డాక్టర్‌ షాహీద్‌ ఆలి నిర్వహించారు. ఇందులో రికార్డ్‌ స్థాయిలో 603 మందికి విజయవంతంగా టీకాలు వేశారు. కార్యక్రమంలో సాధన, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్స్‌, వైద్య సిబ్బది భీమ్‌, దోమల శ్రీధర్‌, శ్రీహరి, స్వాతి, జ్యోతి, …

Read More »

బిజెపి ఆధ్వ‌ర్యంలో వ్యాక్సిన్ కేంద్రాల ప‌రిశీల‌న‌

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ‌ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కన్వీనర్ కుంటా …

Read More »

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్‌, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో హై రిస్్క‌ ప్రజలకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఎవరైతే రోజూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందో ఎక్కువ హైరిస్క్ ఉన్న పీపుల్స్ కు వ్యాక్సినేషన్ చేసే విధంగా శ‌నివారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »