కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యొక్క త్యాగనిరతిని, సమాజ హితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన గొప్ప …
Read More »వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్‌గా విశ్వనాథుల మహేష్ గుప్తా
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాదులో నిర్వహించిన సమావేశంలో వాసవి క్లబ్ వి 103 (ఏ) జోనల్ చైర్మన్‌గా విఎన్, కేసిజిఎఫ్, విశ్వనాధుల మహేష్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియామకమైన జోనల్ చైర్మన్ విశ్వనాథ మహేష్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషి చేస్తానని, సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా జరిగే విధంగా …
Read More »వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జిగా విశ్వనాధుల మహేష్ గుప్తా
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్ సభ్యులు విశ్వనాధుల మహేష్ గుప్తాను వాసవి క్లబ్ జిల్లా వి 130 ఇన్చార్జిగా నియామకం చేసినట్లు వాసవి క్లబ్ గవర్నర్ వల్లపుశెట్టి శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషిచేయాలని, నూతన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్ గవర్నర్‌కు, …
Read More »