ఇటీవల ఎండాకాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి. తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు …
Read More »