Tag Archives: velpoor

మూలకాల పెట్టె పుస్తకావిష్కరణ

వేల్పూర్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు ఫిజికల్‌ సైన్స్‌ ఫోరమ్‌ అధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అంక్సాపూర్‌, మండలం వేల్పూరులో జరిగిన కార్యక్రమంలో తంగుడిగే శ్రీనివాస్‌ రావు రచించిన మూలకాల పెట్టె అను పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రమును తెలుగు భాషకు అనుసంధానం చేస్తూ ఆటవెలది పద్యరూపంలో విద్యార్థులకు విన్నూత రీతిలో విజ్ఞాన …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి వేముల ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి సరఫరాపై గట్టి నిఘా పెంచారు. అందులో భాగంగా కమ్మర్‌పల్లి, ముప్కాల్‌, మెండోర పి.ఎస్‌ పరిధిలో ఆర్మూర్‌ ఎసిపి జగదీష్‌ చందర్‌, భీంగల్‌ సిఐ వేంకటేశ్వర్లు, ఆర్మూర్‌ రూరల్‌ సి.ఐ గోవర్దన్‌ రెడ్డి ఆయా పి.ఎస్‌ …

Read More »

మహిళా చైతన్యానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్‌ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్‌ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి …

Read More »

సీఎం కేసిఆర్‌ ప్రకృతి ప్రేమికుడు

వేల్పూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో భాగంగా నేడు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలోని స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి వేముల …

Read More »

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి, కలెక్టర్‌

వేల్పూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితి తీవ్రతను పరిశీలించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వస్థలమైన వేల్పూర్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా …

Read More »

నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

వేల్పూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నూతన అడిషనల్‌ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి శుక్రవారం వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్‌ నూతన ఎసిపిగా బదిలీపై వచ్చిన ఎం.జగదీశ్వర్‌ మంత్రిని వేల్పూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు …

Read More »

వచ్చే నెలలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ

వేల్పూర్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి అయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు వచ్చే నెలలో(ఆగస్టు) అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నిర్మాణం పూర్తి అయిన,చివరి దశలో ఉన్న,పురోగతిలో ఉన్న …

Read More »

నిజామాబాద్‌కు నూతన మున్సిపల్‌ కమిషనర్‌

వేల్పూర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కమిషనర్‌ మకరంద్‌ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని వేల్పూర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Read More »

చెట్టుకు పుట్టిన రోజు వేడుక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల్పూర్‌ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చేసి …

Read More »

ప్రతి ఎకరాకు సాగు నీరు…

వేల్పూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్‌ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »