వేల్పూర్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో పిఆర్‌టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్టు మండల పిఆర్‌టియు సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని పడగల గ్రామంలో పిఆర్‌టియు టిఎస్ ప్రాథమిక సభ్యత్వం జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వనజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు, …
Read More »కొత్తపల్లిలో రేషన్ కార్డుల పంపిణీ
వేల్పూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు. లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »నష్టపోయిన పంట పరిశీలన
వేల్పూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎల్లయ్య, విస్తరణ అధికారి స్నేహ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించడం జరుగుతుందని, పరిశీలించిన వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
Read More »జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన
వేల్పూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుల బృందం పరిశీలించినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా బృందం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూడు జిల్లాలను హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్‌లను పైలెట్ జిల్లాలుగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర పరిశీలకులు ఐఇసి ద్వార జాతీయ ఆరోగ్య సమాచారమును ప్రభుత్వం అందజేసిన ఐఇసి మెటీరియల్ ద్వారా …
Read More »నీట మునిగిన పంటలు పరిశీలించిన అధికారులు
వేల్పూర్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటలను తాసిల్దార్ సతీష్, మండల వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నష్టపోవడంతో పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …
Read More »వేల్పూర్‌లో అమ్మఒడి…
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రతి సోమవారంలాగే అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలకు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరుపుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. …
Read More »రేషన్ కార్డుల పంపిణీ…
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద తహసిల్దార్ సతీష్ రెడ్డి అధ్యక్షతన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీపీ జమున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో …
Read More »హరితహారం మొక్కలు పరిశీలించిన గ్రామ కార్యదర్శి
వేల్పూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని అన్ని వాడల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ కార్యదర్శి స్నేహ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రతి ఇంటి యజమానికి మొక్కలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని …
Read More »మొక్కలు నాటేందుకు స్థలాల పరిశీలన
వేల్పూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీలలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పండిత్ పవన్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ మొక్కలు నాటే గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా …
Read More »ప్రజలు జలాశయాల వద్దకు వెళ్ళద్దు….
వేల్పూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెక్ డ్యాములు, చెరువులు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు కాలువ తూము వద్ద పూజలు చేశారు. మోతే గ్రామంలో కప్పల వాగుపై గల లెవెల్ వంతెన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు …
Read More »