Tag Archives: velpoor

రోడ్లపై ట్రాక్టర్‌ కేజ్‌వీల్స్‌ నడిపితే చర్యలు

భీమ్‌గల్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం గొన్‌ గొప్పుల గ్రామంలో భీంగల్‌ ఎస్‌ఐ పి.ప్రభాకర్‌ ట్రాక్టర్‌ యూనియన్‌ వారితో, గ్రామస్తులతో సమావేశమయ్యారు. రోడ్లపై ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌ పట్టీలతో లేని వాటిని నడపవద్దని, అందరూ ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌లకు పట్టీలు వేయించుకోవాలని సూచించారు. ఎవరైనా పట్టీలు లేని ట్రాక్టర్‌ కేజ్‌ వీల్స్‌ లను రోడ్‌లపై నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read More »

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

వేల్పూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం వేల్పుర్‌ మండలంలోని విత్తన, పురుగు మందుల దుకాణాలను భీమ్‌గల్‌ ఎడిఎ మల్లయ్య, వేల్పూర్‌ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ రైతులకి కల్తీ విత్తనాలు అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. డీలర్‌ కూడా …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

వేల్పూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలోని మండల టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్‌కి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. …

Read More »

పచ్చల నడుకుడలో గ్రామసభ

వేల్పూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్‌ స్వాతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వివిధ శాఖల అధికారులు మహిళలు, యువకులు గ్రామస్తులు గ్రామ సభకు విచ్చేసి విజయవంతం చేశారు. గ్రామ సభలో కార్యదర్శి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను, చేపట్టే అభివృద్ధి పనులను, …

Read More »

వాడ వాడలా హరితహారం

వేల్పూర్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మండలంలోని రామన్న పేట్‌ గ్రామంలో అటవీ స్థలాన్ని ఎంపీపీ జమున, సర్పంచ్‌ వీణ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీవో కమలాకర్‌ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు రామన్నపేట్‌ గ్రామ శివారులో గల …

Read More »

అమీనాపూర్‌లో గ్రామసభ

వేల్పూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ రాజేశ్వర్‌ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని సమస్యలు ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న …

Read More »

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి

వేల్పూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు గ్రామ పంచాయితీలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను, గ్రామ సభ ముందుంచారు. అలాగే చేపట్టబోయే పనుల ప్రణాళిక వివరించారు. గ్రామ పంచాయితీ ఆదాయ వ్యయాలు ప్రజలకు వివరించారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధి లాంటివని అన్నారు. గ్రామ సభల వల్ల ప్రభుత్వం అందించే నిధులు ఏ విధంగా ఉపయోగ …

Read More »

అమీనాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

వేల్పూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ చౌరస్తా వద్ద బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్‌ రెడ్డి హాజరయ్యారు.

Read More »

మొక్కలు నాటేందుకు గుంతలు రెడీ…

వేల్పూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి తీసినగుంతలను పరిశీలించినట్టు వేల్పూర్‌ మండలం వడ్డెర కాలని, పడగల్‌ గ్రామ కార్యదర్శి కుజన్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనుసారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలను ఏర్పాటు చేస్తున్న ఉపాధిహామీ కూలీల పనులను …

Read More »

నర్సరీని పరిశీలించిన ఏపివో

వేల్పూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వడ్డెర కాలని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గల నర్సరీని ఏపీవో అశోక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 వేల చొప్పున మొక్కలు నాటాలని ఆదేశాలు ఉన్నాయని ఈ మేరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »