Tag Archives: velpoor

మళ్ళీ వస్తే అప్రమత్తంగా ఉండాలి

వేల్పూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులతో శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వేల్పూర్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలకు తమ తమ గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, పంచాయితీ రాజ్‌ మరియు ఆర్‌అండ్‌బి పరిధిలోని రోడ్లు,బ్రిడ్జిలు, కల్వర్టులు …

Read More »

మొక్కల సంరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా ట్రెంచ్‌ కట్టింగ్‌

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొక్కలను సంరక్షించేందుకు గాను రోడ్లకు ఇరువైపులా సరిహద్దులను గుర్తిస్తూ ట్రెంచ్‌ కటింగ్‌ చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

వేల్పూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంసాహెబ్‌ పేట్‌ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కు మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఆరోగ్య సర్వే పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి….

వేల్పూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగావేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సర్వే పకడ్బందీగా నిర్వహించాలని థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోణ పాజిటివ్‌ బాధితులు నిబంధనలు తప్పకుండా పాటించాలని …

Read More »

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

వేల్పూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం లక్కొరా గ్రామం లోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మెట్‌పల్లికి చెందిన తిరుపతి, పోసాని అక్కడికక్కడే మృతి చెందారని వేల్పుర్‌ ఎస్సై రాజ్‌ భారత్‌ రెడ్డి వెల్లడిరచారు. వరంగల్‌ నుండి ఆర్మూర్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి ఆటోను …

Read More »

రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలోనే లేదు

వేల్పూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని అంత గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బుధవారం వేల్పూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెఆర్‌ సురేష్‌ …

Read More »

బదిలీపై వెళ్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌కు సన్మానం

ఆర్మూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ బదిలీ కావడంతో సీనియర్‌ అసిస్టెంట్‌ లు ప్రవీణ్‌, వెంకటేశ్వర్లు ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.

Read More »

విద్యార్థులకు ఎన్‌ 95 మాస్కుల పంపిణీ

వేల్పూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుకునూరుపాఠశాలలో భారత్‌ సేవ సహకర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్‌ 95 మాస్క్‌లను అందజేసినట్టు సంస్థ సభ్యులు భారత ఆహార సంస్థ డైరెక్టర్‌ రవీందర్‌ ర్యడా తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ కరోనా, ఓమిక్రన్‌ విజృంభిస్తుండడంతో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు …

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో వంటపాత్రల వితరణ

వేల్పూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆర్మూర్‌ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ బోర్డులు, వంటపాత్రలు వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ గవర్నర్‌ కె. ప్రభాకర్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్‌ గవర్నర్‌ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని …

Read More »

పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేల్పూర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »