వేల్పూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ …
Read More »ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…
వేల్పూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విని సంతోషపడి కొంతకాలానికి తమ ఆశలు అడియాశలు అయ్యాయని, ఆవిరి అయ్యాయని తమ కుటుంబాలు వీధిన పడి ఆత్మ హత్యలకు గురయ్యారని రెవెన్యూ వీఆర్‌ఏ సంఘం వేల్పూర్ మండల ఉపాధ్యక్షులు టి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు శాంతియుత …
Read More »యాసంగి పంటలపై వేల్పూర్‌లో అవగాహన
వేల్పూర్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మోతే గ్రామంలో ఎంపిపి, గ్రామ సర్పంచ్ అధ్యక్షతన యాసంగి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో వరి పంటకి బదులుగా మొక్కజొన్న, జొన్న, మినుము,పెసర వంటి పంటలు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయవలసిందిగా సూచించారు. ఒకే పంట సాగు చేయడం వలన పంటకు వాడే ఎరువుల వలన …
Read More »సిసి కెమెరాలతో అనేక విషయాలు రికార్డు అవుతాయి…
వేల్పూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లక్కొర గ్రామంలో ఎస్‌ఐ భరత్ రెడ్డి సీసీ కెమెరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగవని, గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు రికార్డ్ అయి ఉంటాయని, సిసి కెమెరాల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More »వరి ధాన్యం పరిశీలించిన బిజెపి నాయకులు
వేల్పూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పడగల గ్రామంలో వరి ధాన్యాన్ని బాల్కొండ బిజెపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ రాజేశ్వర్‌తో, మండల స్థాయి నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేశ్వర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని హుజురాబాద్ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం పట్ల సీఎం కెసిఆర్ …
Read More »మోతె శివారులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
వేల్పూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భీమ్‌గల్ నుండి ఆర్మూర్‌కు వస్తుండగా వేల్పూర్ మండలం మోతే గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం భీమ్‌గల్ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి ఆర్మూర్ వస్తుండగా మార్గమధ్యలో తాటిచెట్టుకు ఢీ కొనడంతో ఇద్దరు …
Read More »అమీనాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
వేల్పూర్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏడవ వార్డు మెంబర్ నవీన్ వార్డులో పలు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ వార్డుమెంబర్ నవీన్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి …
Read More »వేల్పూర్ బిసి సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఇందారపు పుష్ప
వేల్పూర్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో వేల్పూర్ మండల బిసి సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలిగా గా ఇందారపు పుష్పకు శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ …
Read More »బాలల హక్కులపై అవగాహన
వేల్పూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం జాన్కంపేట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలలకు హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఐ.సి.డి.ఎస్. అధికారి చైతన్య, సిడిపిఓ సుధారాణి, అధికారి వేల్పూర్ సూపర్‌వైజర్ నీరజ ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులకు బాలల హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాలు, లింగ నిర్ధారణ చట్టం, గుడ్ …
Read More »వేల్పూర్ మినీ స్టేడియంలో క్రీడా పోటీలు
వేల్పూర్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్‌జిఎఫ్‌ఐ రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో గల మినీ స్టేడియం లో వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలు జిల్లా స్థాయి సెలక్షన్స్, టోర్నమెంట్ నిర్వహించారు. ఆర్‌జిఎఫ్‌ఐ నిజామాబాద్ రూరల్ గేమ్స్ అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికంగా శారీరకంగా ఉల్లాసం ఇస్తాయని, …
Read More »