Tag Archives: velpoor

ఏం చేసినా ర్యాడ మహేష్‌ రుణం తీర్చుకోలేము

వేల్పూర్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్‌ మహేష్‌ కుటుంబానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో సంవత్సరం క్రితం ఆయన తన ప్రాణాలను అర్పించిన నేపథ్యంలో ఒక సంవత్సరం పూర్తయినందున సోమవారం ఆయన స్వగ్రామం కొమన్‌పల్లిలో ఆయన …

Read More »

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేల్పూర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో వేల్పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఖచ్చితంగా రైతులకు కొనుగోలు అయినటువంటి 44 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందని డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి తెలిపారు. …

Read More »

పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నలభై సంవత్సరాలుగా సాగుచేస్తున్న పోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని పట్టాలు ఇచ్చిన భూములలో ఫారెస్ట్‌ అధికారుల అడ్డంకులు తొలగించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌ నాయకత్వంలో జిల్లా బృందం వేల్పూరులో మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏఐకెఎమ్‌ఎస్‌ …

Read More »

గూడ్స్‌ రైలు ఢీ, గొర్రెలు మృతి

వేల్పూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుక్కునూరు శివారులో రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతున్న గొర్రెలను గూడ్స్‌ రైలు ఢీకొని వెళ్ళింది. సుమారు ముప్పై నుండి నలభై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేల్పూర్‌ మండలంలోని అంక్సాపూర్‌ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు భోజన, భోజెందర్‌ చెందిన గొర్లు మేపుతూ కుక్కునూరు శివారులోని రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతుండగా అకస్మాత్తుగా …

Read More »

దాతల సహకారంతో పాఠశాలకు వంట పాత్రలు…

వేల్పూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం మోతే ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు 23 వేల 400 రూపాయల విలువైన మధ్యాహ్న భోజన వంట పాత్రలను మోతే గ్రామానికి చెందిన నక్క మోహన్‌ యాదవ్‌, ఎస్‌ఎన్‌ అఫ్రోజ్‌ వితరణ చేశారు. ఈ సందర్భంగా మోతే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగన్న మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన నక్క మోహన్‌ యాదవ్‌ వారి తండ్రి …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో అనారోగ్యంతో …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి సహకారంతో లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సర్పంచ్‌ ఆకుల రాజేశ్వర్‌, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు నగరం మహేందర్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమములో తెరాస నాయకులు, ఉప సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి, మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వేల్పూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్‌ మండలంలోని మోతే, అక్లూర్‌ గ్రామాలలో మోతే సొసైటీ చైర్మన్‌ మోతే రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేష్‌ రెడ్డి, వారితోపాటు వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

గుడిసెకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..

వేల్పూర్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమినాపూర్‌లో గౌడ సభ్యులకు చెందిన ఈత చెట్లకు కట్టిన గొబ్బలను దొంగలు కొట్టారని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజనాపురం గ్రామంలో గ్రామ శివారులో గల ఈత చెట్లలో కల్లు గొబ్బలు పెట్టె గుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, కొందరు కావాలనే కక్షసాధింపు చర్యగా ఈ చర్యకు పాల్పడ్డారని …

Read More »

భూములు కోల్పోయిన రైతులను పరామర్శించిన ఎంపి

వేల్పూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా బెదిరింపు చర్యలు చేపడుతూ మానసికంగా దెబ్బతీస్తున్నారని రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అరవింద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపి అర్వింద్‌ ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన వాగు పరివాహ ప్రాంతాన్ని భూములు కోల్పోయిన రైతులను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »