వేల్పూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న చత్రపతి శివాజీ విగ్రహం కోసం సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణదాత రాజేశ్వర్ మాట్లాడుతూ పడగల్ గ్రామం ప్రవేశం ద్వారం వద్ద చత్రపతి శివాజీ విగ్రహం ఉండాలని ఆలోచనతో భూమిపూజ చేసి పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, …
Read More »విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలి
వేల్పూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని, విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు కాశిరెడ్డి సునీత పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామ ప్రభుత్వ పాఠశాల గత 18 నెలల తర్వాత ప్రారంభం కాగా రెండవ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని అధిక సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యే విధంగా సహకరించారన్నారు. పాఠశాలలో …
Read More »ఘనంగా తెరాస జెండా పండుగ
వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రాజధాని ఢల్లీిలో శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెరాసపార్టీ జెండా పండుగను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ …
Read More »వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి
వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదని, పేద విద్యార్థులకు ఉచిత …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Read More »అన్ని చర్యలు తీసుకున్నాం… సమ్యలుంటే చెప్పండి…
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోణ వైరస్ కారణంగా గత 16 నెలల తర్వాత పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో …
Read More »తండ్రి జ్ఞాపకార్థం
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల ప్రాథమికఆరోగ్య కేంద్రంలో మొండి నవీన్ వారి తండ్రి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ బెడ్, వీల్ చైర్, సుక్షన్ యూనిట్ తెమడతీయు యంత్రాన్ని విరాళంగా అందజేసినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ మొండి నవీన్ తండ్రి మొండి బాలయ్య జ్ఞాపకార్థం ఎమర్జెన్సీ పరికరాలను అందజేయడం అందరికి ఆదర్శమని, వారి …
Read More »12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
వేల్పూర్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లాకోర గ్రామంలో సీతరామచంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణానికి బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహదాత విద్యాసాగర్ దంపతులు నిర్మాణానికి భూమిపూజ చేసి, సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ బట్టు లక్ష్మణ్, ఎంపీటీసీ గంగామణి, …
Read More »ప్రారంభానికి సిద్ధం.. విద్యార్థులకు స్వాగతం…
వేల్పూర్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Read More »గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా …
Read More »