నిజామాబాద్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర …
Read More »దుర్గా వాహిని ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజామాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్ యొక్క అనుబంధ సంస్థ దుర్గావాహిని ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రము మరియు బుస్సాపూర్, ఇందూరు నగరంలోని ఇంద్రాపూర్, మోస్రా మండల కేంద్రంలో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు దుర్గా వాహిని …
Read More »విహెచ్‌పి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్, దుర్గవాహిని ఆధ్వర్యంలో ముగ్గులపోటి నిర్వహించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు. భారతీయ సంస్కృతులూ, సంప్రదాయాల ముఖ్య ఉదేశ్యంతో పోటీ నిర్వహించామని, పిల్లలు, పెద్దలు, మహిళలు కరోనా నిబంధనలు పాటిస్తు, ఆహ్లాదకరమైన వాతావరణం లో పోటీ జరిగిందని దుర్గావాహిని జిల్లా సహ సంయోజనీ నాంచారి రaాన్సీ తెలిపారు. ముఖ్య …
Read More »