Tag Archives: vice chancellor

శాస్త్ర సాంకేతికతకు సాంఖ్యాక శాస్త్రమే మూలాధారం

డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ మరియు తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు అవగాహన సదస్సు అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ -ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, స్టాటిష్టిక్స్‌ అనుకరణ మరియు ప్రాముఖ్యతను గురించి వివరించారు. …

Read More »

యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌, సౌత్‌ మరియు బిఈడి క్యాంపస్‌ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్‌.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్‌ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. …

Read More »

న్యాక్‌ గుర్తింపు కొరకు సిద్ధం కావాలి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్‌ అక్రిడియేషన్‌ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టీ యాదగిరిరావు పేర్కొన్నారు. గురువారం పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్‌ హల్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్‌ గుర్తింపునకు కృషి చేస్తా…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ నూతన వైస్‌ ఛాన్స్లర్‌గా సీనియర్‌ ప్రొఫెసర్‌ .టి .యాదగిరి రావు సోమవారం పరిపాలనా భవనం వైస్‌ -ఛాన్స్లర్‌ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌, కంట్రోలర్‌, ఆడి సెల్‌ డైరెక్టర్‌, డీన్స్‌, హెడ్స్‌, చైర్మన్‌ బిఓఎస్‌ల తొ పాటుగా టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వైస్‌ ఛాన్స్లర్‌ మాట్లాడుతూ …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు. వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్‌ వార్డెన్‌ డా. …

Read More »

వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డా. అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలములోని వసతి గృహాలకు చీఫ్‌ వార్డెన్‌ గా డా. అబ్దుల్‌ ఖవిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో రిజిష్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియమించారు. నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అబ్దుల్‌ ఖవికి అందజేశారు. గతంలో అబ్దుల్‌ ఖవి అసిస్టెంట్‌ పి.ఆర్‌.ఓ., హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ గాను, వార్డెన్‌, పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గాను పని …

Read More »

టీయూ వీసీని సన్మానించిన ఓయూ వీసీ

డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ పూర్వక సన్మానాన్ని పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులను ఓయూ ఉపకుపతి ఆచార్య డి. రవీందర్‌ యాదవ్‌ అధికార పూర్వకంగా శనివారం ఉదయం సెనెట్‌ మీటింగ్‌ హాల్‌లో ఘనంగా సన్మానించారు. గత సంవత్సర కాలంగా కొవిద్‌- 19 నిబంధనలు …

Read More »

విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ మాజీ కార్పోరేటర్‌ చాంగుబాయి, డిచ్‌పల్లి తాండా సర్పంచ్‌ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »