కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్‌ను వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …
Read More »నూతన విద్యావిధానం పాలసీపై వెబినార్
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020: ఇంప్లికేషన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’’ అనే అంశపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన విద్యావిధానం మార్గదర్శకాలను నివేదించారు. మంచి మానవ సంబంధాలను వృద్ధి పరచడం, మేధో పరమైన ఆలోచనా విధానం, శాస్త్రీయ …
Read More »సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలి
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను గురువారం ఉదయం ఆయన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (నిజామాబాద్, అదిలాబాద్) మన్యం శ్రీనివాస్ టీయూ బ్రాంచ్ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ఎ జి ఎం తో …
Read More »బయోటెక్, బాటనీ, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగాలను సందర్శించిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల బయోటెక్నాలజీ అండ్ బాటనీ మరియు కంప్యూటర్ సైన్స్ కళాశాలలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగాలను మంగళవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. మొదటగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, …
Read More »