Tag Archives: video conference

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లతో పాటు జానకంపేట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మల్కాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ హరితహారం, మన …

Read More »

15 రోజుల్లో ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి

కామరెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితా లో ఉన్న పి.ఎస్‌.ఈ ఎంట్రీలు వంద శాతం ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి …

Read More »

ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …

Read More »

కంటి వెలుగు శిబిరాలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి టి.హరీష్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్‌.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి హరీష్‌ రావు, సీ.ఎస్‌ …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత ఏ.ఈ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు …

Read More »

‘కంటివెలుగు’ విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ …

Read More »

పెండిరగ్‌ చెక్కులు క్లియర్‌ చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో పెండిరగ్‌ ఉన్న చెక్కులను, ట్రెజరీలో పెండిరగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పిఎఫ్‌ఎం ఎస్‌ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి .ఎ. దయాకర్‌ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ట్రెజరీ చెక్కులను పిఎఫ్‌ఎంఎస్‌లో …

Read More »

జిల్లా అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నిర్దేశిత బడులలో చేపట్టిన పనులన్నీ జనవరి మొదటివారం ముగిసే నాటికి తప్పనిసరిగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, …

Read More »

నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలు తప్పక సాధించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన …

Read More »

క్రీడా ప్రాంగణాలను 31 లోగా ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్‌ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంపోస్ట్‌ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »