Tag Archives: video conference

అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదు

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని వైద్యాధికారుల వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నవంబర్‌ మాసంలో జిల్లాలో మొత్తం 2784 కాన్పులు జరుగగా, అందులో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, …

Read More »

పలువురు అధికారులకు మెమోలు జారీ

నిజామాబాద్‌, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేట్‌ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి పనులను సకాలంలో పూర్తి చేయించడంలో అలసత్వం కనబర్చిన అధికారులపై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, వెంటదివెంట బిల్లులు మంజూరు చేస్తున్నప్పటికీ నిర్ణీత గడువు లోపు ఎందుకు పనులను పూర్తి చేయడం …

Read More »

26 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 వ తేదీ నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి …

Read More »

పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్‌ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్‌ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్‌ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …

Read More »

లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ కంటి వెలుగు, మన ఊరు – మన బడి, హరిత హారం, తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, కొత్త ఓటర్ల వివరాల …

Read More »

మన ఊరు మన బడి అభివృద్ధి పనుల పూర్తికి నిరంతర కృషి

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు …

Read More »

నిర్ణీత గడువులోగా మన ఊరు – మన బడి పనులు పూర్తి చేస్తాం

నిజామాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేనలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి …

Read More »

’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. …

Read More »

అధికారులకు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీలేష్‌ వ్యాస్‌ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో …

Read More »

జనవరి 15 లోపు ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో కలిసి రెండు పడక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »