కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27న మండల స్థాయిలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో …
Read More »17న ఓటర్ ఎపిక్ కార్డులు తీసుకెళ్ళండి…
నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం. లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) లు బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా. శశాంక్ గోయల్ అధికారులకు సూచించారు. బుధవారం హైద్రాబాద్ నుండి …
Read More »25 లోగా ఓటరు కిట్ అందజేయాలి…
కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్‌లను కోరారు. బుధవారం ఆయన జిల్లా …
Read More »మార్చిలోగా ప్రగతి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ మార్చిలోగా పూర్తి కావాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్బోధించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్‌లోని తన పెషీ చాంబర్ నుంచి, …
Read More »గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి…
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటల వరకు గ్రామాల్లో ఉండాలని సూచించారు. పల్లె ప్రకృతి యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని …
Read More »పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ 2022 పై గురువారం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు పట్టణ పరిశుభ్రత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడారు. సేవ స్థాయి పురోగతి, స్వఛ్ఛ నగరాల ర్యాంకింగ్‌పై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా …
Read More »సోలార్ ప్రయోజనాలను మహిళలకు వివరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకేపీ ద్వారా గ్రామాల్లో సర్వే చేపట్టి సోలార్ యూనిట్లు కావలసిన మహిళల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. టీఎస్ రెడ్ …
Read More »గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండిరగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ …
Read More »రేపు ఉదయం వరకు పూర్తి చేస్తాం…
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల లోకల్ కేడర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు. సీనియార్టీ ఇంపార్టెంట్ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను …
Read More »వ్యాక్సిన్ తీసుకోకుంటే థర్డ్ వేవ్ ప్రమాదం
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ప్రజలను కోరారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్ పై కలెక్టర్ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »