Tag Archives: video conference

మొక్కల నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు…

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం రాంపూర్‌ గడ్డ, పోతంగల్‌ కాలాన్‌, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. రక్షణ గార్డులు సక్రమంగా మార్చాలని కోరారు. మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవెన్యూ …

Read More »

సమయానికి అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్‌ చేయాలి…

కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్లాట్‌ బుక్‌ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తహసిల్దార్లతో మాట్లాడారు. స్లాట్‌ బుక్‌ చేసిన రైతు రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్‌ సెలవులో వెళితే ఉప తహశిల్దార్‌కు ఇంచార్జి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు …

Read More »

మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15 రోజులలో 13 మెడికల్‌ క్యాంపులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి సీజనల్‌ వ్యాధులు, హరితహారం, ఫారెస్ట్‌ రిజనరేషన్‌పై మున్సిపల్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెంగ్యు కేసులు ఐడెంటిఫై అయిన గ్రామాలలో ఆ ఇంటికి చుట్టు …

Read More »

రేపటి నుండి కోవిడ్‌ పరీక్షలు చేయండి….

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పరీక్షలు రేపటి నుండి 3 వేలు తగ్గకూడదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి హెల్త్‌ వీక్‌, దళితవాడ, బృహత్‌ పల్లె ప్రక ృతి వనం, ఫారెస్ట్‌ పునరుద్ధరణపై మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

రెండు రోజుల్లో హెల్త్‌ సర్వే పూర్తి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 3 నుండి జిల్లాలో చేపట్టిన హెల్త్‌ సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుందని, ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను సర్వే ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సలు అందించడానికి జిల్లాలో కోవిడ్‌, టీబి, లెప్రసీ, తలసేమియా, డయాలసిస్‌, …

Read More »

లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలు అందించాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతు వేదికలలో రైతు శిక్షణ శిబిరాలు వారంలో రెండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతు సదస్సులకు 100 మంది రైతులకు తగ్గకుండా చూడాలన్నారు. విస్తీర్ణ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. …

Read More »

అన్ని రంగాల్లో పల్లె ప్రగతి జరగాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్పెషల్‌ ఆఫీసర్‌లు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపీడిలు, ఏపివోలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

రెండు రోజులలో పెండింగ్ భూసమస్యలు పరిష్కరించండి

జగిత్యాల, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జ‌గిత్యాల జిల్లాలోని అన్ని మండలాల వారిగా అపరిష్క్రుతంగా ఉన్న భూసమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోగా భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , సంబంధిత సూపరింటెండెంట్ లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. …

Read More »

ల‌క్ష్యం పెట్టుకొని ప‌నులు పూర్తి చేయాలి

నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ 30 నాటికి 45 శాతం ల‌క్ష్యం పెట్టుకొని ఎన్ ఆర్ఈజీఎస్ ప‌నులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ఎన్ఆర్ఈజీఎస్, లేబర్ టెర్నోవర్, డోర్ టు డోర్ మూడో విడత సర్వే,శానిటేషన్ డ్రైవ్ పైన ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »