కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషల్ ఆఫీసర్‌లు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపీడిలు, ఏపివోలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »రెండు రోజులలో పెండింగ్ భూసమస్యలు పరిష్కరించండి
జగిత్యాల, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల వారిగా అపరిష్క్రుతంగా ఉన్న భూసమస్యల పై తక్షణ చర్యలు చేపట్టి రెండు రోజుల్లోగా భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీఓలు , తహసీల్దార్లు , సంబంధిత సూపరింటెండెంట్ లతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. …
Read More »లక్ష్యం పెట్టుకొని పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ 30 నాటికి 45 శాతం లక్ష్యం పెట్టుకొని ఎన్ ఆర్ఈజీఎస్ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ఎన్ఆర్ఈజీఎస్, లేబర్ టెర్నోవర్, డోర్ టు డోర్ మూడో విడత సర్వే,శానిటేషన్ డ్రైవ్ పైన ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »