కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఓటర్ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 పై జిల్లాల కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల …
Read More »వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, …
Read More »వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమీక్ష
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసారి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల పట్ల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… …
Read More »కలెక్టర్‌లతో వివిధ అంశాలపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న జరుగనున్న గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను నిబంధనల ప్రకారం పక్కగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, వానాకాలం పంట …
Read More »కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన …
Read More »జూన్ 9న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలు
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న నిర్వహించు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి …
Read More »బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా గల ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి …
Read More »ప్రజావాణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి…
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం …
Read More »సిఎంఆర్‌ను త్వరితగతిన పూర్తి చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్‌ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ 2023-24 ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సిఎంఆర్ అందజేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో గత యాసంగి లో పండిరచిన …
Read More »