నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, …
Read More »నెలాఖరులోగా రుణమాఫీ డబ్బులు అందేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత రైతులందరికి ఈ నెలాఖరులోగా రుణమాపీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ …
Read More »తుది జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు సైతం జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు …
Read More »నోటరీ భూముల క్రమబద్ధీకరణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు …
Read More »తుది ఓటరు జాబితాలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ …
Read More »సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరీలో జాప్యానికి తావులేకుండా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని హితవు పలికారు. ఆసరా పెన్షన్లు, తెలంగాణకు హరితహారం, …
Read More »ప్రభుత్వ పథకాలపై సమీక్ష
కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లాకు కేటాయించిన 3. 96 లక్షల మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది సంపద వనాల కింద 8 ప్రాంతాలకు గాను 7 ప్రాంతాలలో మొక్కలు నాటడం పూర్తయిందని, మొక్కల నాటే …
Read More »నోటరీ భూముల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలి
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ విషయాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ …
Read More »డ్రాఫ్ట్ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 – అవగాహన, ఈ.వి.ఎం.లు, వి.వి. ప్యాట్ ల ఉపయోగం …
Read More »ఓటర్ల జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదే సమయంలో అర్హులైన …
Read More »