Tag Archives: vinay reddy

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి

ఆర్మూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ 60,000 చెక్కును ఆర్మూర్‌ నియోజవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ వినయ్‌ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న …

Read More »

వినయ్‌ రెడ్డి, మంగిరాములు మహారాజ్‌కు ఆహ్వానం

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్‌ కు రాజస్థాన్‌ మార్వాడి సమాజ్‌ సభ్యులు హరీష్‌ కుమార్‌ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్‌ లు …

Read More »

మాక్లూర్‌లో పర్యటించిన వినయ్‌ రెడ్డి

మాక్లూర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మాక్లూర్‌ మండల కేంద్రంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ పొద్దుటూరు వినయ్‌ కుమార్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు అందరు కూడా తెలంగాణను ఉన్నత స్థాయికి చేర్చాలని కష్టపడుతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం …

Read More »

పాత్రికేయ కుటుంబాన్ని పరామర్శించిన వినయ్‌ రెడ్డి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్‌, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు వినయ్‌ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »