నిజామాబాద్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. …
Read More »యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద
ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖమ్మం 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముస్తఫానగర్ గుర్రాల సెంటర్ ఏరియాలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యోగతత్వంలో వారి ఆశయాలను యువత పాటించాలని సత్ప్రవర్తనతో ప్రతీ ఒక్కరు దేశ భద్రతను కాపాడటంలో ముందుండాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రుద్ర ప్రదీప్, …
Read More »