Tag Archives: voters day

ఓటు హక్కు విలువను కాపాడాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025 ను భారత ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుహక్కు విలువను కాపాడాలని అన్నారు. నిజాయితీ పరులకు ఓటు …

Read More »

ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ( 25-1-2025) కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్‌ ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఇట్టి కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు …

Read More »

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఆర్మూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుదవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆలూర్‌ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 13వ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలూర్‌ గ్రామంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో వేసిన ముగ్గులకు ఒకటవ రెండవ, మూడవ బహుమతులను ప్రకటించారు. తరువాత …

Read More »

ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. 18 …

Read More »

ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »