ఎడపల్లి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్ …
Read More »డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి
మాక్లూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు …
Read More »సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీఆర్‌ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు …
Read More »విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు
నందిపేట్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్, బిజెపి నందిపేట్ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్ మండల భారతీయ …
Read More »