హైదరాబాద్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేయడంతో జూన్ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది …
Read More »