కామరెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను …
Read More »మహిళా దినోత్సవం సందర్బంగా దరఖాస్తుల ఆహ్వానం
కామరెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత, ఆర్ధిక సామాజిక రంగాల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా సంక్షేమ ఆధికారి పి .రమ్య పేర్కొన్నారు. మార్చి 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా సామాజిక, ఆర్ధిక సాధికారత రంగాల్లో అసాధారణమైన పరిస్థితులలో అత్యుతమంగా పని చేసిన మహిళా సాధకులకు …
Read More »మహిళా దినోత్సవం అంటే ఒక్క రోజుతో ముగించే తంతు కాదు
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల్లో భాగంగా నాగారంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మహిళలకు ఆరోగ్య, న్యాయ,రక్షణ విషయాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ మహిళా న్యాయవాది కవిత రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ వహించాలని అదేవిధంగా ఉన్నతమైన చదువులు చదవడం తమ …
Read More »పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం సుబ్బిరియల్ గ్రామంలో పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారని మగవారితో పోలిస్తే ఆడవారు ఏ రంగంలోనూ వెనుక లేరని, ఆడవారు ప్రతి ఇంటిలో ఒక తల్లిగా చెల్లెలిగా వారు సేవ చేస్తున్నారని, …
Read More »గాంధారిలో ఘనంగా మహిళా దినోత్సవం
గాంధారి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గాంధారిలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను స్థానిక తహసీల్దార్ ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ శిల్పతో పాటు మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తూర్పు రాజులు, స్కూల్ చైర్మన్ గంగామణి, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, నీల రవి తదితరులు పాల్గొన్నారు.
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల …
Read More »మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ ఔట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ యూనిట్, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిక్ ఆఫీసర్ కె. శ్రీనివాస్ రావు, జిల్లా …
Read More »మున్సిపల్ కార్యాలయంలో మహిళ దినోత్సవ వేడుకలు
భీమ్‌గల్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రేసిడెంట్ కెటిఆర్, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని మహిళలందరు చాలా ఉత్సహంతో వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా భీంగల్ పట్టణ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేంధర్ పట్టణంలోని మెప్మా, ఏఎన్‌ఎం, ఆషావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా శాలువా కప్పి, మొక్క అందజేశారు. ఈ …
Read More »