ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఏఆర్పి క్యాంప్, జానకంపేట్, పోచారం, ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి, అంబం గ్రామాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బేతానియా ఫెలోషిప్ చర్చితో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఆదివారం …
Read More »ముగిసిన వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్
ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపును నిర్వహించారు. బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, వడ్డేపల్లి సర్పంచ్ కూరెళ్ళ శ్రీధర్ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …
Read More »బాలల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
ఎడపల్లి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులతో పాటు వారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్, ఏసిడిపిఓ జానకి మాట్లాడారు. చదువుకు దూరంగా ఉన్న పిల్లలు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్నవారు, ఇటుక బట్టీలలో …
Read More »రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత
ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రం శివారులోని సాటాపూర్ గేటు వద్ద నిజామాబాదు నుంచి బోధన్‌కు అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం వాహనాన్ని గురువారం ఉదయం టాస్కుఫోర్స్ అధికారులు, ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ వైపు నుంచి టాటా బొలెరో వాహనంలో బోధన్‌కు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా వేసి అక్రమ పిడీఎస్ బియ్యం సుమారు …
Read More »జాన్కంపేట్‌లో విషాదం
ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం రాత్రి గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగు …
Read More »ఎల్లిగడ్డల సంచుల మాటున పశువుల అక్రమ రవాణా
ఎడపల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశులను అక్రమ రవాణా చేస్తున్న ఓ టాటా ట్రక్‌ని ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. మత్తు ముందు ఇచ్చి టాటా ట్రక్కులో కుక్కి తరలిస్తున్న 48 పశువులను ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారు వద్ద పక్కా సమాచారం మేరకు ఎడపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి బోధన్ లోని గోశాలకు తరలించారు. సిజి 04 ఎన్ ఎక్స్ …
Read More »గోవులకు లంపీ వైరస్… కొనసాగుతున్న చికిత్సలు
ఎడపల్లి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలోని శ్రీ సీతరామ గోశాలలో గోవులకు లంపీ వైరస్ సోకడంతో పలు గోవులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. ఈ క్రమంలో గోవులకు ఎడపల్లి మండల పశు వైద్య సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ సఫీ చికిత్సలు ప్రారంభించారు. సోమవారం ఓ గోవు లంపీ వైరస్‌తో అనారోగ్యం బారిన పడడంతో వెటర్నరీ అసిస్టెంట్ సఫీయోద్దిన్ అక్కడికి …
Read More »జాతీయ పక్షిని వేటాడిన వ్యక్తి అరెస్ట్
ఎడపల్లి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ పక్షి నెమలిని వేటాడి పట్టుకొని వేరే చోటికి తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన ఘటన ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… గ్రామంలో కంజు పిట్టలు వేటాడే ఆరెండ్ల అర్జున్ అనే వ్యక్తి గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఓ నెమలిని వేటాడి …
Read More »యోగాతో మానసిక ప్రశాంతత
ఎడపల్లి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు యోగ పద్ధతులు అవలంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా భవన నిర్మాణానికి ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఏఆర్పీ క్యాంప్‌లో యువకుల రక్తదానం
ఎడపల్లి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో యువకులు స్వచ్చందంగా రక్త దానం చేసారు. ఈ మేరకు పోలీస్ సంస్మరణ దినోత్సవ సందర్బంగా ఇండియన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసారు. ఈ క్యాంప్‌కు స్థానిక యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు. యువకులంతా కలిసి మొత్తంగా 20 యూనిట్ల …
Read More »