ఎడపల్లి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని చెరువులో భారీ కొండ చిలువ వలకు చిక్కగా స్థానికులు పట్టుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ చేపల కోసం వేసిన వలకు చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోచారం శివారులోని చెరువులో చేపలు క్రింది ప్రాంతం వెళ్లకుండా అలుగు …
Read More »ఎడపల్లి జిపిని సందర్శించిన జడ్పీ సీఈఓ గోవింద్
ఎడపల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పనులు ఆశాజనకంగా జరిగాయని జెడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జడ్పీ సీఈఓ విచ్చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ఎడపల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్ ఇంచార్జి ఏసీపీ కిరణ్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. …
Read More »ఎడపల్లిలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం
బోధన్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్ బస్టాండ్ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి …
Read More »