ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల కేంద్రంలో గల ప్రసిద్ధి ప్రాముఖ్యత చెందిన నాగన్న మెట్ల బావి పునరుద్ధరణ పనులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మతో కలిసి ప్రారంభించారు. లింగంపేట మెట్ల బావి పునరుద్ధరణ పనులు కొరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి నిధులు కేటాయించడం జరిగింది. ఈ …
Read More »ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణం మరియు సుందరీకరణ పనులను (మిని ట్యాంక్ బండ్, పార్కు, వాక్ వే) మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. డి.ఇ. వెంకటేష్ అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. …
Read More »పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి..
ఎల్లారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం వెళ్ళుట్ల పేట గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మదన్ మోహన్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ స్కూల్‌లోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటిరాదని, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇంకా ఎందరో …
Read More »దండాలయ్యా..! మా వెంటే నువ్వు ఉండాలయ్యా!!
గాంధారి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ మదన్ మోహన్ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, వారి కుటుంబ పరిస్థితి …
Read More »సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం
ఎల్లారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం డివిజనల్ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ …
Read More »నేడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభం
కామారెడ్డి, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను ఆదివారం జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్, బాన్సవాడ నియోజక వర్గాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డ్డి నియోజక వర్గంలోని దోమకొండ …
Read More »ఎల్లారెడ్డి అభ్యర్థులకు ముఖ్య గమనిక…
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15-ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిత్వానికి పోటీలో నిలిచిన అభ్యర్థులందరు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను పరిశీలనకు తీసుకురావాలని ఎల్లారెడ్డి రిటర్నింగ్ అధికారి గురువారం ఒక నోటీసులో కోరారు. అభ్యర్థుల ఖర్చుల లెక్కలను వ్యయ నియంత్రణ పరిశీలకులు పర శివమూర్తి తనిఖీ చేస్తారన్నారు. ఈ నెల 17, 22 మరియు 27 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి …
Read More »ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌లైన్
ఎల్లారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి అందులో వచ్చిన ఫిర్యాదులకు 24 గంటలలో పరిష్కారం చూపుతానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపుతానని మదన్మోహన్ హామీ ఇచ్చారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని …
Read More »ప్రజల చందాలతో గెలిచి పత్తా లేకుండా పోయారు…
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల చందాలతో గెలిచి వారికి అందుబాటులో లేకుండా పత్తా లేకుండా పోయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను తరిమి కొట్టాలని గ్రామాలలో నిలదీయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్ మోహన్ రావు కార్యకర్తలకు చెప్పారు. మండల కేంద్రంలో గడపగడప కాంగ్రెస్ ప్రచారం చేపట్టి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి …
Read More »రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం గాలి వీస్తుంది
ఎల్లారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రభంజనం సృష్టిస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. వర్షం వస్తే కొత్త నీరు వస్తుందని టిఆర్‌ఎస్ లాంటి పాతనీరు వెళ్లిపోతుందని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్ …
Read More »