Tag Archives: Yellareddy

బిఆర్‌ఎస్‌లోకి బిసి కాలనీ యువకులు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిసి కాలనీ యువకులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీని వీడి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి కాలనీ యువకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం …

Read More »

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం సర్వపూర్‌ గ్రామ సర్పంచ్‌ రాజేందర్‌, నేరల్‌ గ్రామ సర్పంచ్‌ సాయిలు, తిప్పారం గ్రామ సర్పంచ్‌ సాయిలు, లింగంపేట్‌ మండలం ఒంటర్పల్లి గ్రామ సర్పంచ్‌ రాజన్న, ఎల్లారం గ్రామ సర్పంచ్‌ మల్లయ్య, తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ మాజీ సర్పంచ్‌ రాములు, బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ సంగయ్య, రాజంపేట్‌ మండలం ఎల్లపూర్‌ తండా …

Read More »

బిఆర్‌ఎస్‌కు రాజీనామా

ఎల్లారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము లింగంపేట మండలం, మాలోత్‌ తండా గ్రామనికి చెందిన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌, పాలకవర్గం మొత్తం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీత ప్రకాష్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ సుమన్‌ నాయక్‌, వార్డ్‌ మెంబర్‌ లాల్‌ సింగ్‌ నాయక్‌, మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ …

Read More »

రైతు బాంధవునికి ధన్యవాదాలు

ఎల్లారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం నుండి పునః ప్రారంభించిన సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు బాంధవుడు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

బస్తి దవాఖానలో వైద్యం ఎక్కడ..?

ఎల్లారెడ్డి, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని లింగరెడ్డి పేట దగ్గర ఉన్న పల్లె దావఖానను కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్‌ రావు తీసుకువచ్చి ప్రారంభించి నేటికి నెల రోజులు గడుస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆసుపత్రి తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం …

Read More »

ఎమ్మెల్యే సమక్షంలో బారాసలోకి…

ఎల్లారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఎల్లారెడ్డి మండల సాతెళ్లి గ్రామ సర్పంచ్‌ నీరుడి సంగమేశ్‌, వార్డు సభ్యుడు బెగరి సాయిలు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్‌ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీని వీడి బి.ఆర్‌.ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బి.ఆర్‌.ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కే.సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ …

Read More »

నిత్యవసర వస్తువుల కిట్‌ అందజేత

ఎల్లారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, గాంధారి మండలం పల్లెలమడుగు తండాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో గాలివానతో రుక్మబాయికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కాగా బుధవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా పల్లెల మడుగుతాండాలో పరిస్థితిని గమనించి రుక్మబాయి కుటుంబానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ …

Read More »

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాంధారి మార్కెట్‌ కమిటీలో రైతుల ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిందని తెలియడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ తక్షణమే స్పందించారు. సోమవారం వెళ్ళి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర …

Read More »

పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్‌ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఎల్లారెడ్డి పిఏసిఎస్‌ పాలకవర్గ సమావేశం

ఎల్లారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డి నందు పాలకవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు ఎగుల నర్సింలు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో డిసెంబర్‌ జనవరి ఫిబ్రవరి నెలల జమ ఖర్చులు, దీర్ఘకాలిక కొత్త రుణాలు మంజూరు చేయాలని, పంట రుణమాఫీ ఒకేసారి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. సమావేశంలో డైరెక్టర్లు మర్రి సూర్య ప్రకాష్‌, పార్ధే నారాయణ, పౌలయ్య, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »