ఎల్లారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలంలోని సబ్దళ్‌పూర్ గ్రామంలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ముదిరాజ్ సంఘ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ పాల్గొని ముదిరాజ్ సంఘ సభ్యులతో కలిసి జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో ముదిరాజ్‌లకు పార్టీలు స్థానం కల్పించాలని అదేవిధంగా ముదిరాజ్‌లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని …
Read More »ఆడ బిడ్డలకు వరం – కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్
ఎల్లారెడ్డి జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్, రామారెడ్డి మండలాలలో రూ. 1 కోటి 45 లక్షల 16 వేల 820 విలువ గల 145 కళ్యాణ లక్షి, షాది ముభారక్ చెక్కులతో పాటు స్వంత ఖర్చులతో ప్రతి లబ్ధిదారురాలికి పట్టు చీరను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. సదాశివనగర్, రామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి ఆసుపత్రిలో చికిత్స …
Read More »చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు మంజూరు
లింగంపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు. రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్‌వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. …
Read More »ఎల్లారెడ్డిలో వందపడకల ఆసుపత్రికి పచ్చజెండా
ఎల్లారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించడానికి తన పూర్తి సహకారం ఉంటుందని త్వరలోనే ఎల్లారెడ్డి లోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి విచ్చేసిన …
Read More »సంకరి నారాయణ రాజీనామా
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాస్టర్ ప్లాన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్ ప్లాన్‌ని …
Read More »పోచారం అభయారణ్య కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు
ఎల్లారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలంలోని స్థానిక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల బొటని, జంతుశాస్త్రం విభాగం అధ్యాపకులు,విద్యార్థులు శుక్రవారం డివిజన్ పరిధిలోని నాగిరెడ్డిపెట్ మండలం పోచారం అభరణ్య కేంద్రానికి సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు జంతుశాస్రం, వృక్ష శాస్రం గురించి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జంతువుల ప్రత్యుత్పత్తి, మొక్కల ప్రత్యుత్పత్తి విధానం వివరించారు. అనంతరం విద్యార్థులు నర్సరీలో పెంచుతున్న వివిధ …
Read More »ఆదరించి గెలిపించారు… సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే
ఎల్లారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన సదాశివనగర్ మండలం తుక్కోజి వాడి, కుప్రియాల్ గ్రామాలకు చెందిన 200 మంది ప్రజలు కలిసిన సందర్భంగా ఆయన పైవిధంగా అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, దాదాపు …
Read More »భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
ఎల్లారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో భోజనం వికటించి 40 మంది పిల్లలకు అస్వస్థత కాగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టిచూస్తే హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెప్పచ్చు. గాంధీ సినిమాలో తినుబండారాల వల్ల జరిగిందని వార్డెన్ చెబుతున్నారు. సినిమాకు వెళ్ళిన వారందరు 8,9,10 తరగతుల విద్యార్థులు. ఇక్కడ వికటించింది మాత్రం …
Read More »ఎల్లారెడ్డి బార్ కౌన్సిల్ నూతన ప్రెసిడెంట్‌కు సన్మానం
ఎల్లారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పాటైన బార్ కౌన్సిల్ కమిటీ ప్రెసిడెంట్ పద్మ పండరిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి చింతల శంకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ హల్‌లో జరిగిన సమావేశంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశిరామ్, బీసీ యూత్ జిల్లా ప్రెసిడెంట్ …
Read More »ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్
ఎల్లారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో బృహత్ పల్లె ప్రకృతి వనంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. నిజాంసాగర్…మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని …
Read More »