Tag Archives: yendala laxminarayana

బూత్‌ స్థాయిలో సభ్యత్వ నమోదు వేగం పెంచాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్‌ గార్డెన్‌లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ …

Read More »

ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్‌ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …

Read More »

కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటా

బాన్సువాడ, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని బిజెపి ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చాయని ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీపై విశ్వాసం …

Read More »

యెండలకు శతాధిక వృద్ధుని ఆశీర్వాదం

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం శతాధిక వృద్ధుడు అర్సపల్లి గడ్డి రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుగుణ, అర్సపల్లి సాయి రెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్‌, కోణాల గంగారెడ్డి, డాకయ్య, చిదుర …

Read More »

హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట….

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్‌, చించోలి, అన్నారం బీర్కూర్‌ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …

Read More »

పోచారం కుటుంబ సభ్యుల నుండి బాన్సువాడను కాపాడానికే వచ్చాను…

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. …

Read More »

స్పీకర్‌ను ఓడిస్తా.. యెండల లక్ష్మినారాయణ

బాన్సువాడ, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ బాజాపా అభ్యర్థిగా ఎన్నికలలో యెండల లక్ష్మీనారాయణకు టికెట్‌ కేటాయించడంతో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా భాజపా శ్రేణులు మోస్ర మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాలయంలో లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి మోస్రా, చందూర్‌, వర్ని, కోటగిరి, పోతంగల్‌ మండలం మీదుగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల మీదుగా …

Read More »

బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల

బాన్సువాడ, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »

కార్పొరేషన్‌ అధికారులకు భద్రత లేదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు, మేయర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »