నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో యోగా ఇన్స్ట్రక్టర్ల సమావేశం పురుషోత్తం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న యోగ శిక్షకులకు పని భద్రత కల్పించి 26 వేల రూపాయల వేతనం అమలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు …
Read More »