బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్ కార్డుల …
Read More »జిల్లాలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా…
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థ ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి …
Read More »యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా భానుగౌడ్ ఎన్నిక
బాన్సువాడ, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా హన్మజీపేట గ్రామానికి చెందిన భానుగౌడ్ తన సమీప ప్రత్యర్థి అందే రమేష్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ …
Read More »ఆర్మూర్‌లో యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం
ఆర్మూర్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో బుధవారం యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …
Read More »ఐటీ హబ్‌లో ప్రైవేట్ జాబ్‌మేళాలు సరే.. మరి ప్రభుత్వ ఉద్యోగాల మాటేమిటి
జక్రాన్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్ …
Read More »ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి…
బోధన్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టిడిరచారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తాం అని మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు దాని ఉసే …
Read More »