Tag Archives: ZP chairmen vittal rao

అమరుల త్యాగఫలితమే తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, నిజామాబాద్‌ అర్బన్‌ …

Read More »

సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …

Read More »

సుపరిపాలనలో అందరికీ ఆదర్శం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, …

Read More »

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్‌-ఐపాస్‌ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ సమీకృత …

Read More »

తెలంగాణ పోలీస్‌ నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా …

Read More »

మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడాన్ని అందరూ అలవాటుగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్‌ డి ప్రియాంక వర్గీస్‌ సూచించారు. బుధవారం ఆమె కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా తదితరులతో కలిసి జిల్లా జైలులోని నర్సరీని సందర్శించారు. అలాగే ఎడపల్లి మండలం కుర్నాపల్లిలోని హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి …

Read More »

మహిళల భద్రతా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రతా కోసం ఉద్దేశించిన చట్టాల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వి.సునీత లక్ష్మారెడ్డి సూచించారు. అప్పుడే మహిళలు తమకు అన్యాయం జరిగిన సందర్భాల్లో తగిన న్యాయం పొందవచ్చని హితవు పలికారు. మహిళల హక్కుల పరిరక్షణకు, వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మహిళా కమిషన్‌ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. చైర్‌ పర్సన్‌ …

Read More »

ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌ గ్రామీణ్‌ టు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం మాక్లుర్‌ మండలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విటల్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చెయ్యాలని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామస్థాయిలో గ్రామ ప్రజలకు అవగాహన …

Read More »

మెడికల్‌ కళాశాలను సందర్శించిన జెడ్పి చైర్మన్‌, కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను శనివారం సాయంత్రం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. మెడికల్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. కళాశాల నిర్వహణ తీరు గురించి ప్రిన్సిపాల్‌ ఇందిరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న …

Read More »

పోషణ పక్షం కార్యకమ్రాన్ని ప్రారంభించిన జడ్పి ఛైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో జిల్లా మహిళా, శిశు వికలాంగుల మరియు సీనియర్‌ సిటిజెన్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పోషణ -పక్షం కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రాయ్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ నెల మూడవ తేదీ వరకు కొనసాగనున్న పోషణ్‌ పక్వాడలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »