నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా …
Read More »ఆడపిల్లలు సమాజానికి మణిహారం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు …
Read More »తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను …
Read More »