జక్రాన్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో ఆర్మూర్ రోటరీ ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్మూర్ రోటరీ అధ్యక్షులు రాజనీష్ కిరాడ్ టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్ బ్లాక్ ప్రాజెక్టు …
Read More »తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
జక్రాన్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పీహెచ్‌ఎస్ తొర్లికొండ, ఎంపీపీఎస్ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుందని, దీనిలో తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను …
Read More »నందిపేట్‌లో వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు
నందిపేట్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకున్న వారందరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిరుచులు పంచుకున్నారు. కార్యక్రమంలో …
Read More »విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా బోధించాలి..
రుద్రూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు, …
Read More »ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్ విద్యార్థులకు సన్మానం
నందిపేట్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మల్‌లో 2020- 21 సంవత్సరానికి నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థులు వి. వైష్ణవి, సాయి స్వరూప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ గంగారం, ఉప సర్పంచ్ ముప్పెడ నారాయణ, వైస్ ఎంపీపీ దేవేందర్, పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్ అల్లెం నాగేష్, విడిసి సభ్యులు రాకేష్, గంగాధర్, ఎస్‌ఎంసి …
Read More »